ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివాహిత మృతి - police

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో విషాదం నెలకొంది. వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

వివాహిత మృతి

By

Published : Mar 2, 2019, 12:15 PM IST

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో విషాదం నెలకొంది. వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతదేహంపై స్వల్ప గాయాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఆమె భర్తే ఈ హత్య చేసుంటాడని అనుమానిస్తున్నారు. ఆ దిశగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

వివాహిత మృతి

ABOUT THE AUTHOR

...view details