ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెదమద్దాలిలో వివాహిత అనుమానాస్పద మృతి - పెదమద్దాలిలో వివాహిత అనుమానస్పద మృతి వార్త

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన కృష్ణాజిల్లా పామర్రు పెదమద్దాలిలో జరిగింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Suspected death ofwomen at peddamadali
వివాహిత అనుమానస్పద మృతి

By

Published : Dec 14, 2019, 1:50 PM IST

వివాహిత అనుమానస్పద మృతి
వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కృష్ణాజిల్లా పామర్రు మండలం పెదమద్దాలిలో జరిగింది. నారాయణస్వామి పాలకొల్లుకు చెందిన లతను నాలుగేళ్ల క్రితం రెండవ వివాహం చేసుకున్నాడు. భార్యను నారాయణస్వామి అనుమానంతో వేధించేవాడని లత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆమె మృతిపై తమకు అనుమానం ఉందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details