ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శివలింగంపై భానుడి కన్ను - temple

కృష్ణాజిల్లా నాగాయలంక మండలంలోని సంగమేశ్వర స్వామి ఆలయంలో శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. ఇవి 15రోజులపాటు స్వామివారిని తాకుతాయని ఆలయ అర్చకులు తెలిపారు.

సంగమేశ్వర ఆలయం

By

Published : Mar 13, 2019, 9:19 AM IST

సంగమేశ్వర ఆలయం
కృష్ణాజిల్లా నాగాయలంక మండలంలోని సంగమేశ్వర స్వామి ఆలయంలో శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. ఇవి 15రోజులపాటు స్వామివారిని తాకుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారికి అభిషేకం చేసి.. దర్శించుకుంటే పుణ్యఫలాలు దక్కుతాయని అర్చకులు తెలిపారు. పరిసర గ్రామాల నుంచి పెద్దఎత్తున భక్తులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details