కృష్ణా జిల్లా మోపిదేవిలో.. శ్రీవల్లీ దేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈనెల 15న మొదలైన బ్రహ్మత్సవాలు 19న ముగిశాయి. స్వామివారిని మయూర, శేష వాహనంపై ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామోత్సవం నిర్వహించారు. సుబ్రహ్మణ్య హవనం, హోమాలు నిర్వహించారు. స్వామివారి పుష్ప శయ్యాలంకృత పర్యంకసేవతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
మోపిదేవి ఆలయంలో సుబ్రహ్మణ్య హవనం - కృష్ణా జిల్లా మోపిదేవి ఆలయం వార్తలు
కృష్ణా జిల్లాలోని మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో.. సుబ్రహ్మణ్య హవనం నిర్వహించారు. ఈనెల 15న మొదలైన బ్రహ్మత్సవాలు 19న పుష్ప శయ్యాలంకృత పర్యంకసేవతో ముగిశాయి.
మోపిదేవి ఆలయంలో సుబ్రహ్మణ్య హవనము