తిరుమలేశుని పలువురు ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియాపు మధుసూధన్ రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే మహ్మద్ నవాజ్ బాషా, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాడి విష్ణు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో శ్రీవారి తీర్ధప్రసాదాలను స్వీకరించారు.
శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో ఎమ్మెల్యేలు.. - శ్రీవారి దర్శనం
శ్రీవారి దర్శనానుభూతి పొందని వారెవరు... ఆయన సేవలో తరించని వారెవరు....! అందుకేనేమో బహూశా మన ఎమ్మేల్యేలంతా కలిసి కట్టుకుని మరీ తిరుమలేశుని సన్నిధికి చేరారు. శ్రీవారిని దర్శించి , తీర్థప్రసాదాలు స్వీకరించారు.
శ్రీవారి దర్శనంలో ఎమ్మెల్యేలు
Last Updated : Jul 10, 2019, 1:13 PM IST