ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడురోజుల్లో నాలుగు పాముకాట్లు - నూజివీడు

కృష్ణాజిల్లా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు రోజుల్లో 4పాముకాట్లు కేసులు నమోదయ్యాయి. తాజాగా నూజివీడుకు చెందిన హర్షవర్థన్​ సర్పం కాటేయడంతో ఆసుపత్రికి తరలించారు.

పాముకాటుకు గురించి చెపుతున్న డాక్టర్

By

Published : Aug 22, 2019, 10:05 AM IST

గడిచిన మూడురోజుల్లో 4పాముకాటుకేసులు కృష్ణాజిల్లానూజినీడు ప్రభుత్వ ఆసుపత్రిలో నమోదయ్యాయి. సరైన సమయానికి ఆసుపత్రికి తీసుకువస్తే ప్రమాదం నుంచి తప్పించగలుగుతాం అని డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు.

పాముకాటుకు గురించి చెపుతున్న డాక్టర్

ABOUT THE AUTHOR

...view details