ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SEXUAL ASSAULT: మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి - vijayawada latest news

CRIME: విజయవాడ అజిత్​సింగ్ నగర్ వాంబే కాలనీ జీ బ్లాక్​లో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని మహిళపై గుర్తుతెలియని కొందరు యువకులు గంజాయి మత్తులో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆనంతరం మహిళను తీవ్రంగా గాయపరిచారు.

మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి
మతిస్థిమితం లేని మహిళపై లైంగిక దాడి

By

Published : Jan 11, 2022, 1:32 PM IST

CRIME: విజయవాడ అజిత్​సింగ్ నగర్ వాంబే కాలనీ జీ బ్లాక్​లో దారుణం జరిగింది. మతిస్థిమితం లేని మహిళపై గుర్తుతెలియని కొందరు యువకులు గంజాయి మత్తులో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆనంతరం మహిళను తీవ్రంగా గాయపరిచారు.

ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో బ్లేడ్ బ్యాచ్ సభ్యులు సంచరిస్తుండటంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా పోలీసులు ప్రత్యేక తనిఖీల్లో భాగంగా నిఘా పెంచారు. స్తబ్దతగా ఉన్న సమయంలో మళ్లీ ఈ సంఘటన వెలుగులోకి రావటంతో స్థానికులకు కలవరపాటుకు గురవుతున్నారు. ఈఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:
మతిస్థిమితం సరిగాలేని బాలికపై గ్యాంగ్​ రేప్​

ABOUT THE AUTHOR

...view details