ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కేసీఆర్ అనుమతితోనే వైకాపా బీ-ఫారమ్​లు' - KRISHNA

హైదరాబాద్​లో కూర్చుని, కేసీఆర్​ను అడిగిన తర్వాతే వైకాపా అధినేత జగన్ ఆ పార్టీ అభ్యర్థులకు బి-ఫారమ్​లు ఇస్తున్నారని పవన్ విమర్శించారు.

పవన్ కల్యాణ్

By

Published : Mar 24, 2019, 5:06 PM IST

పవన్ కల్యాణ్
ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇవాళ కృష్ణా జిల్లా కైకలూరులో పర్యటించారు.వైకాపా అధినేత జగన్ హైదరాబాద్​లో కూర్చుని,... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ను అడిగిన తర్వాతే ఆపార్టీ అభ్యర్థులకుబీ-ఫారమ్​లుఇస్తున్నారనిపవన్ విమర్శించారు. కైకలూరులో జనసేన అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details