విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో సురేశ్ బాబు, వైదిక్ కమిటీ సభ్యులు ఉత్సవాలు ప్రారంభించారు. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. కనకదుర్గమ్మ శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తోంది. ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇచ్చారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈనెల 5వ తేదీన పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి.
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం - విజయవాడ దుర్గ గుడి తాజా వార్తలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతి ఇచ్చారు.
దుర్గ గుడిలో శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం