కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. మరణించిన వ్యక్తి మాచవరానికి చెందిన పైడేశ్వరరావుగా గుర్తించారు. చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు... వ్యక్తి మృతి - krishan
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు.
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు... వ్యక్తి మృతి
ఇదీ చదవండి