ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆనందోత్సాహం - కృష్ణాజిల్లా

కృష్ణా జిల్లా కైకలూరులో వింగ్ కమాండర్ 'అభినందన్ వర్ధమాన్' రాకతో యువకులు సంబరాలు చేసుకుంటున్నారు. భారత్ మాతా కీ జై... అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

కృష్ణా జిల్లా కైకలూరులో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మోటర్ సైకిల్ ర్యాలీ

By

Published : Mar 2, 2019, 11:49 AM IST

కృష్ణాజిల్లా కైకలూరులో అభినందన్ రాకతో యువకులు సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్థాన్ చెర నుంచి భారత్​కు క్షేమంగా తిరిగి వచ్చిన అభినందన్​కు శుభాకాంక్షలు తెలిపారు. భారత్ మాతా కీ జై... అంటూ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ చేశారు.

కృష్ణా జిల్లా కైకలూరులో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మోటర్ సైకిల్ ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details