ఆర్చరీ క్రీడాకారిణి సురేఖకు ఘనస్వాగతం - సురేఖ
ఆర్చరీ క్రీడాకారిణి సురేఖకు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. నెదర్లాండ్స్‌లో 50వ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 2 కాంస్య పతకాలు సురేఖ గెలుపొందారు.
jyoti-surekha
ప్రముఖ ఆర్చరీ క్రీడాకారిణి,అర్జున అవార్డు గ్రహీత సురేఖకు కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో పలువురు క్రీడాభిమానులు స్వాగతం పలికారు.ఇటీవల నెదర్లాండ్స్‌లో జరిగిన50వ ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన అనంతరం స్వస్థలమైన విజయవాడకు చేరుకుంది.