కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి, ముత్యాల వద్ద కృష్ణానది వరద ఉద్ధృతి కొనసాగుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలకు వరద ప్రవాహం ఎక్కువైంది. దీంతో వేదాద్రి వద్ద పక్కనున్న పాయ ద్వారా నీరు పంట పొలాల్లోకి చేరుతోంది. నీటి చేరికతో పంటనష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరద కష్టం... పంటలు నీటిపాలు! - river of krishna water
కృష్ణానదికి వరద ప్రభావం పెరుగుతోంది. పొలాల్లోకి భారీగా నీరు చేరుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
river of krishna water going to paddy fields at jaggayapeta in krishna district