ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యయ పరిమితి దాటితే వేటే

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు నామినేషన్లను పరిశీలిస్తున్నారు. ఎన్నికలలో పోటీ చేసేవారు ఖర్చుల వివరాలను సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు.

report of  expenses in krishna district local body elections
కృష్ణా జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల ఖర్చు

By

Published : Feb 1, 2021, 6:50 PM IST

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారు ఎన్నికల ఖర్చుల వివరాలను నివేదిక రూపంలో సమర్పించాల్సి ఉంటుందని కృష్ణా జిల్లా ఆడిట్‌ అధికారి, అభ్యర్థుల ఎన్నికల ఖర్చు తనిఖీ నోడల్‌ అధికారి బి.చంద్రరావు స్పష్టం చేశారు. 10 వేల కన్నా ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలో సర్పంచి అభ్యర్థి రూ.2.50 లక్షలు, వార్డు సభ్యుడు అభ్యర్థి రూ 50 వేలు, 10 వేలకన్నా తక్కువ ఉన్నచోట్ల సర్పంచికి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యుడికి రూ.30 వేలు మాత్రమే వ్యయం చేయాలని సూచించారు. అంతకు మించితే అనర్హత వేటుకు గురవుతారని తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details