ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెడ్ అలెర్ట్ ప్రకటించినా గుంపులుగా జనసందోహం - Nuziveedu latest news

నూజివీడులో రెడ్ అలెర్ట్ ప్రకటించినా గుంపులుగా జనసందోహం రావడం చూసి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మాంసం కోసం ఎగబడ్డారు.

Red Alert Announces ... Mobs into Groups
రెడ్ అలెర్ట్ ప్రకటించినా... గుంపులుగా జనసందోహం

By

Published : Apr 5, 2020, 10:36 AM IST

నూజివీడులో రెడ్ అలెర్ట్ ప్రకటించినా గుంపులుగా జనసందోహం రావడం చూసి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. నూజివీడు పట్టణంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. కొందరు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి మాంసం కోసం ఎగబడ్డారు. అప్పటికే తెరిచిన దుకాణాల వద్ద జనసందోహం పెరిగిపోయింది. ఫలితంగా స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details