సీఎంను కలిసేందుకు వస్తున్న రేషన్ డీలర్లు అరెస్ట్ - cm
సీఎంను కలిసేందుకు తాడేపల్లి బయల్దేరిన రేషన్ డీలర్లను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు.
ration dealers-arrest-at-cm-house
రేషన్ డీలర్లను తొలగిస్తారనే వార్తలపై స్పష్టత ఇవ్వాలంటూ సీఎంను కలిసేందుకు... తాడేపల్లి బయల్దేరిన రేషన్ డీలర్లను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. పట్టణ శివార్లలో అనుమానం వచ్చిన వాహనాలను తనిఖీలు చేసి.. అందులో రేషన్ డీలర్లు ఉంటే ఆపారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ రేషన్ డీలర్లను వీరులపాడు పోలీస్టేషన్‌కు తరలించారు.