కృష్ణా జిల్లా ఘంటశాలలో ఇంద్రధనస్సు కనువిందు చేసింది. సూర్యోదయం అయ్యే సమయంలో ఇంద్రధనస్సు కనిపించడంతో గ్రామంలోని వారంతా తిలకించి ఆనందించారు. చాలా ఏళ్ల తర్వాత ఇంద్రధనస్సు కనిపించిందని గ్రామస్థులు తెలిపారు. స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు.. ఈ సుందర దృశ్యాన్ని తమ చరవాణుల్లో బంధించారు.
ఘంటశాలలో ఇంద్రధనస్సు.. పులకరించింది జనాల మనస్సు - ఘంటసాల
కృష్ణా జిల్లా ఘంటశాలలో ఇంద్రధనస్సు కనివిందు చేసింది.
ఘంటసాలలో కనిపించిన ఇంద్రధనస్సు