విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి వర్షం తాకిడి తప్పడంలేదు. సాయంత్రం కురిసిన వర్షానికి ఎయిర్ పోర్టు ఆఫీస్ రూములోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఎయిర్ పోర్టు కార్యాలయం పైభాగం దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. వీఐపీలు విశ్రాంతి తీసుకునే హాలు, సిబ్బంది విధులు నిర్వహించే కొన్ని గదుల్లో పరిస్థితి ఇబ్బందిగా తయారైంది.
గన్నవరం విమానాశ్రయ గదుల్లోకి వర్షపు నీరు - rain
గన్నవరం విమానాశ్రయ గదుల్లోకి వర్షపు నీరు చేరింది. విమానాశ్రయం పైకప్పు దెబ్బ తిన్న కారణంగా.. ఈ పరిస్థితి ఏర్పడింది.
గన్నవరం ఎయిర్పోర్ట్ గదుల్లోకి వర్షం నీరు