ఈనెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, పిడుగులతో వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది.
'రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు' - heavy rains
రాష్ట్రంలో నేడు ఉరుములు , పిడుగులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఈనెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది.
'రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు