గన్నవరం విమానాశ్రయం రన్ వే విస్తరణ కోసం భూములిచ్చిన రైతులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
పరిహారం కోసం ఆందోళన
By
Published : Feb 16, 2019, 6:17 PM IST
పరిహారం కోసం ఆందోళన
గన్నవరం విమానాశ్రయం రన్ వే విస్తరణ కోసం భూములిచ్చిన రైతులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నష్టపరిహారం కింద తమకు మరో చోట భూమిని కేటాయిస్తామన్న ప్రభుత్వ ప్రకటనను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీనిచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా హామీని నిలబెట్టుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ ఆందోళన విరమించబోమని హెచ్చరించారు.