ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బడ్జెట్ సమావేశాల నిర్వహణపై సమావేశం - legislature

శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై శాసనసభాపతి, మండలి ఛైర్మన్ అధ్యక్షతన ఇవాళ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, అసెంబ్లీ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

బడ్జెట్ సమావేశాలపై నిర్వహణపై సమావేశం

By

Published : Jul 9, 2019, 9:19 AM IST

Updated : Jul 9, 2019, 1:01 PM IST

శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై సమావేశ జరిగింది. శాసనసభాపతి, మండలి ఛైర్మన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సభావ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్, అసెంబ్లీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలు ఎన్నిరోజులు జరగాలనే అంశంపై ఈ నెల 11న బీఏసీ సమావేశం జరగనుంది. ఈ నెల 12న ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్ సమావేశాలపై నిర్వహణపై సమావేశం
Last Updated : Jul 9, 2019, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details