జగన్కు మత పెద్దల ఆశీర్వచనాలు - oath, cm, prayers0
నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేసిన అనంతరం వేదికపైనే సర్వమత ప్రార్థనల్లో పాల్గొని మత పెద్దల ఆశీస్సులు తీసుకున్నారు.
జగన్
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం వేదికపై సర్వమత ప్రార్థనలు నిర్వహించి.. అన్ని మతాల పెద్దలు సీఎం జగన్కు ఆశీస్సులు అందజేశారు.