'ప్రకాశం' నుంచి దిగువకు 4.47 లక్షల క్యూసెక్కులు - prakasam barrage
ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. అధికారులు 70 గేట్లను 9 అడుగుల మేర ఎత్తి.. 4 లక్షల 47 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద ప్రవాహం 12 అడుగులుగా ఉండగా... మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు.
prakasam-barrage-water-flow
.