నిద్రపోని లంక గ్రామాలు - flow
ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువ ప్రాంతానికి భారీగా వరదనీరు చేరడంతో లంక గ్రామాల్లో పరిస్థితి ఆందోళనగా మారింది. గుంటూరు జిల్లా కొల్లూరు మండలంలోని అరవింద వారధి వద్ద వరద నీటి ఉద్ధృతితో గండి పడింది. అక్కడి పరిస్థితిపై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు.
prakasam-barrage-villages-problems
.