ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పరీక్షలు యదాతథంగా జరుగుతాయి - vijayawada

ఈనెల 7 న పంచాయతీరాజ్​ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడు-2 పరీక్షలు యదాతథంగా జరుగుతాయని ఇంజనీర్ ఇన్​ చీఫ్ సుబ్బారెడ్డి తెలిపారు.

సుబ్బారెడ్డి

By

Published : Sep 5, 2019, 6:56 PM IST

Updated : Sep 5, 2019, 10:30 PM IST

పరీక్షలు యదాతథంగా జరుగుతాయి

పరిపాలన సంస్కరణల్లో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సుబ్బారెడ్డి తెలిపారు.అందులో భాగంగానే11,158ఇంజనీరింగ్‌ గ్రేడు-2పోస్టుల భర్తీకి అనుమతించిందని వెల్లడించారు.ఈనెల ఏడో తేదీన ఇంజనీరింగ్ అసిస్టెంట్‌ గ్రేడు-2పరీక్షలు యధాతథంగా జరుగుతాయని చెప్పారు.నియామకాలపై ఉన్న కోర్టు వ్యాజ్యం తొలగిన కారణంగా... నియామక పరీక్ష యథావిథిగా కొనసాగుతుందన్నారు.

Last Updated : Sep 5, 2019, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details