లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ బస్టాండ్ సమీపంలో ఒక బార్ అండ్ రెస్టారెంట్ నుంచి అక్రమంగా 145 మద్యం సీసాలను తరలిస్తున్న వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మద్యం స్వాధీనం చేసుకున్నారు. కేసులు నమోదు చేశారు.
అక్రమంగా మద్యం తరలించారు.. పోలీసులకు దొరికిపోయారు - కృష్ణా జిల్లాలో మద్యం వార్తలు
లాక్డౌన్లో మద్యం విక్రయించవద్దన్న ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోలేదు. అక్రమంగా మద్యం తరలించారు. పోలీసులకు దొరికిపోయారు.
Police seized illicit liquor at gudivada bus stand in krishna district