ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్లబ్​పై పోలీసుల దాడి - kanchikacharla

కృష్ణాజిల్లా కంచికచర్లలోని ఓసీ రిక్రియేషన్ క్లబ్​పై పోలీసులు దాడి చేశారు. 17 మంది పేకాటరాయుళ్లను.. నిర్వాహకులనూ అదుపులోకి తీసుకున్నారు.

క్లబ్​పై పోలీసుల దాడి

By

Published : Mar 6, 2019, 6:04 PM IST

క్లబ్​పై పోలీసుల దాడి
కృష్ణాజిల్లా కంచికచర్లలోని ఓసీ రిక్రియేషన్ క్లబ్​పై పోలీసులు దాడి చేశారు. 17మంది పేకాటరాయుళ్లను... నిర్వాహకులనూ అదుపులోకి తీసుకున్నారు. వారిని నందిగామ గ్రామీణ సీఐ కార్యాలయానికి తరలించారు. వారి నుంచి 10వేల నగదు, 140 పాయింట్ల కాయిన్లు, 4 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details