ఇదీ చదవండి
జగన్ సభలో కార్యకర్తల అత్యుత్సాహం.. లాఠీచార్జ్! - dhadi
కృష్ణా జిల్లా మైలవరంలో వైకాపా అధినేత జగన్ సభలో.. కార్యకర్తల తీరు ఉద్రిక్తతకు దారి తీసింది. జగన్ ప్రసంగం ముగియగానే.. అక్కడి కార్యకర్తలు ముందుకు చొచ్చుకు వచ్చేందుకు ఉత్సాహం చూపారు. ఖాకీలపై కొందరు చెప్పులు విసిరారు. పరిస్థితిని అదుపు చేసేందుకు.. పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సి వచ్చింది.
జగన్ సభలో కార్యకర్తల అత్యుత్సాహం.. లాఠీచార్జ్!