ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 2, 2020, 6:55 PM IST

ETV Bharat / state

బాలికపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తి అరెస్ట్

కృష్ణాజిల్లా నూజివీడులో ఓ బాలిక(13)పై అత్యాచారానికి యత్నంచిన సత్యనారాయణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

police arrested a person who committed rape on girl child
police arrested a person who committed rape on girl child

కృష్ణాజిల్లా నూజివీడులో ఓ బాలిక(13)పై అత్యాచారానికి యత్నించిన కలిబిలి సత్యనారాయణ(46)ని కృష్ణాజిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని నూజివీడు జడ్జి ఎదుట హాజరు పరిచారు. 12 గంటల వ్యవధిలో ముద్దాయిని పట్టుకొని అరెస్టు చేసినందుకు వీరవల్లి ఎస్ఐ చంటి బాబు, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details