కృష్ణా జిల్లా నిడమనూరులో గన్నవరం భాజపా సమన్వయకర్త దామర్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మహిళలు, వృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఎనికేపాడులో జిల్లా నాయకులు జానపాటి రవికుమార్ ఆధ్వర్యంలో స్థానికంగా రహదారులకు మరమ్మతులు నిర్వహించారు. స్థానికులకు అన్నదానం నిర్వహించారు.
ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు - nidamanuru
విజయవాడ గ్రామీణ మండలంలో ప్రధాని మోది 69వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మోదీ పుట్టినరోజు