ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్షం వస్తుందని చెట్టు కిందకు వెళ్లిన వ్యక్తికి పిడుగుపాటు - గేదేల కాపారి

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఓ వ్యక్తిపై పిడుగుపడి తీవ్రగాయాల పాలయ్యాడు. గేదెల కాపరి వల్లపు తిరుపతిరాజు(37) అనే వ్యక్తి పిడుగుపాటుకు గురైయ్యాడు. తీవ్రగాయాలైన అతడ్ని నందిగామలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

పిడుగుపాటు గురైన గేదెల కాపరి

By

Published : May 13, 2019, 6:22 AM IST

పిడుగుపాటు గురైన గేదెల కాపరి

కృష్ణా జిల్లా పరిటాల గ్రామానికి చెందిన తిరుపతిరాజు పిడుగుపాటుకు గురై తీవ్రగాయాల పాలయ్యాడు. గ్రామంలో పిడుగులతో కూడిన వర్షం కురిసిందని స్థానికులు తెలిపారు. వర్షం వచ్చిన సమయంలో చెట్టుకింద నిలబడ్డప్పుడు ఈ ప్రమాదం జరిగిందని బాధితుడు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details