కృష్ణా జిల్లా తాళ్లమూడికి చెందిన నడుకుదురు శ్రీనివాస్ కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతయ్యాడు. ఇంతవరకు అతని ఆచూకీ తెలియలేదు. శ్రీనివాస్ మృతి పట్ల అతని స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీనివాస్ తండ్రి ఏడాది క్రితం చనిపోగా... తల్లికి అనారోగ్యం కారణంగా వివరాలను గోప్యంగా ఉంచారు. పడవ మునగక ముందు శ్రీను వేసిన డాన్సులను వాట్సాప్లో తన స్నేహితులకు పంపించాడు.
బోటు ప్రమాదంలో లభించని కృష్ణా జిల్లా యువకుని ఆచూకీ - boat accident in east godavari
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో కృష్ణా జిల్లా తాళ్లమూడికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు గల్లంతయ్యాడు. ఇంత వరకూ అతని ఆచూకీ లభించలేదు. అయితే చివరిసారిగా వాట్సాప్లో మాత్రం తాను బోటుపై డ్యాన్స్ చేసిన దృశ్యాలను స్నేహితులకు పంపించాడు.
బోటు ప్రమాదంలో ఇంకా దొరకని కృష్ణా జిల్లా యువకుని ఆచూకి