కృష్ణా జిల్లా వీర్లుపాడు మండలం బోదాడు గ్రామ పంచాయతీలో సిబ్బంది సరిగ్గా రాకపోవటంతో పశువులే పాలిస్తున్నాయి. కార్యాలయంలో అధికారులెవరూ లేకపోవటంతో వచ్చిన ప్రజలు తిరిగి వెళ్లిపోతున్నారు. పింఛన్ కోసం వచ్చిన వారు అధికారులు లేకపోవటంతో నిరాశగా ఇంటిదారి పడుతున్నారు.
పశువులకు నిలయంగా.. పంచాయతీ కార్యాలయం - panchayati
బోదాడు గ్రామ పంచాయతీలో సిబ్బంది లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయానికి సిబ్బంది రాకపోవడంతో ఆ ఆవరణలో ఎప్పుడూ పశువులే దర్శనమిస్తున్నాయి.
పశువుల పంచాయతీ