కృష్ణాజిల్లా నూజివీడులో అవినీతి నిరోధక శాఖ దాడుల్లో సస్పెండైన వార్డెన్ తమకు తిరిగి కావాలంటూ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ సముదాయం విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. తమను కన్నబిడ్డవలె సంరక్షించే వార్డెన్ రాజ్‌కుమార్ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఏఎస్‌డబ్ల్యూ శ్రీనివాస్‌ను వివరణ కోరగా తన ప్రమేయం లేకుండానే విద్యార్థుల ఆందోళనకు దిగారని వివరిస్తున్నారు.
సస్పెండైన వార్డెన్ కోసం విద్యార్థుల ఆందోళన - సస్పెండైన వార్డెన్
కృష్ణాజిల్లా నూజివీడులో అనిశా దాడుల్లో సస్పెండైన వార్డెన్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విద్యార్థులు ఆందోళన చేశారు. సంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ సముదాయం వద్ద నిరసన చేపట్టారు.
సస్పెండైన మా వార్డెన్ తిరిగి విధుల్లోకి రావలని..విద్యార్థుల ఆందోళన