ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరువూరులో ఆధునీకరించిన పోలీసు స్టేషన్ ప్రారంభం - sp ravindranadh babu

కృష్ణాజిల్లా తిరువూరులో ఆధునీకరించిన పోలీసు స్టేషన్ భవనాన్ని జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధితో కలిసి ప్రారంభించారు.

krishna distrct
తిరువూరులో ఆధునీకరించిన పోలీసు స్టేషన్ ప్రారంభం

By

Published : Jul 29, 2020, 7:00 PM IST

కృష్ణాజిల్లా తిరువూరులో పోలీసు స్టేషన్ భవనాన్ని ఆధునీకరించారు. దీనిని జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్ బాబు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధితో కలిసి ప్రారంభించారు. తిరువూరు సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. వనమహోత్సవంలో భాగంగా పోలీసు స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details