ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నూజివీడు ట్రిపుల్ఐటీలో విద్యార్థికి గాయాలు

కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ఐటీలో కె.శ్రీనివాసరావు అనే విద్యార్థి తలకి గాయం అయ్యింది. వైద్యం కోసం విజయవాడకు తరలించారు.

By

Published : Mar 30, 2019, 11:47 PM IST

Published : Mar 30, 2019, 11:47 PM IST

ట్రిపుల్ఐటీ విద్యార్థి

నూజివీడు ట్రిపుల్ఐటీ విద్యార్థికి గాయాలు
కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ఐటీలో కె.శ్రీనివాసరావు అనేవిద్యార్థికి గాయం అయ్యింది. క్యాంపస్​లో కబడ్డీ ఆడుతున్న సమయంలో... శ్రీనివాసరావుతలకి బలమైన గాయం అయ్యింది. వెంటనే నూజివీడు అమెరికన్ హాస్పిటల్ కితీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో... మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికితరలించారు.

ABOUT THE AUTHOR

...view details