కృష్ణా జిల్లా తిరువూరు మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వావిలాల గ్రామంలో సర్పంచి అభ్యర్థి అలవాల రాధా నామినేషన్ దాఖలు చేసారు. ఎ. కొండూరు మండలం పోలిశెట్టిపాడు పంచాయతీలో సర్పంచి అభ్యర్థిగా బొల్లిపోగు చిట్టిబాబు నామపత్రాలు సమర్పించారు. కాకర్లలో పంచాయతీ సర్పంచ్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఎమ్మెల్యే రక్షణనిధి పాల్గొన్నారు.
సర్పంచ్ అభ్యర్థులు.. నామపత్రాల దాఖలు - ఎన్నికల నామినేషన్ వార్తలు
కృష్ణా జిల్లా తిరువూరు మండలం పరిధిలోని గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. కాకర్లలో ఎమ్మెల్యే రక్షణనిధి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సర్పంచ్ అభ్యర్థులు నామపత్రాల దాఖలు