రాజస్థాన్‌లో కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన భారత ఎయిర్ ఫోర్సు జవాను లావణ్య ప్రకాష్ మృతి చెందారు. ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ అయి చనిపోయారు. అమర జవాన్ లావణ్య ప్రకాష్ మృతదేహాన్ని కార్గో నుంచి స్వాధీనపరచుకుని... ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సైనిక వాహనంలో మచిలీపట్నానికి తరలించారు. జవాన్ కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
గన్ మిస్‌ఫైర్... వైమానిక దళ జవాన్ మృతి - వైమానిక దళ జవాన్
గన్ మిస్ ఫైర్ అయి...రాజస్థాన్‌లో భారత వైమానిక దళ జవాన్ మృతి చెందారు. ఈయన కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన లావణ్య ప్రకాశ్.
రాజస్థాన్‌లో వైమానిక దళ జవాన్ మృతి