విజయసాయి రెడ్డి తనపై చేసిన ఆరోపణలు అవాస్తవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. విజయ్‌సాయి వ్యాఖ్యలపై ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని... జగన్ సిద్ధమా? అని సవాల్ విసరిరారు. సింహాచలం అప్పన్న సన్నిధిలో ప్రమాణం చేయడానికి సిద్ధమని నారా లోకేశ్ అన్నారు. ఎన్నాళ్లీ దొంగ ఆరోపణలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'సీఎం జగన్.. సింహాచలం అప్పన్న సన్నిధిలో ప్రమాణానికి సిద్దమా..?' - nara lokesh challenges cm jagan
విజయసాయి రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలం అప్పన్న సన్నిధిలో ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని.. సీఎం జగన్ సిద్ధమా? అని సవాల్ విసిరారు.
nara lokesh chalenges vijayasai on comments on him