నాగార్జున రాజకీయాల్లోకి రారు! - ys jagan
సీనీ ప్రముఖుడు నాగార్జున రాజకీయాల్లోకి రారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ చెప్పారు. ఒకవేళ గుంటూరులో పోటీచేస్తే తనను సంప్రదిస్తారన్నారు.
నాగార్జున రాజకీయాల్లోకి రారు
అక్కినేని నాగార్జున తనకు మంచి స్నేహితుడని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. జగన్‌ను కలిసినంత మాత్రాన రాజకీయాల్లోకి నాగార్జునవస్తున్నట్లు కాదని అభిప్రాయపడ్డారు. నాగార్జున రాజకీయాల్లోకి రావట్లేదని, ఒకవేళ గుంటూరులో పోటీచేస్తే తననుసంప్రదిస్తారని స్పష్టం చేశారు.