ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళపై టౌన్​ ప్లానింగ్​ అధికారి అసభ్య ప్రవర్తన - క్

విధులు సక్రమంగా నిర్వహించాల్సిన అధికారి అక్రమంగా సంపాదించేందుకు సిద్ధమయ్యాడు. ఇల్లు ఉంది అని లంచం డిమాండ్​ చేశాడు. అంతేకాకుండా ఓ చర్చికి పాస్టర్ అని కూడా చూడకుండా ఆమెపై అసభ్యంగా ప్రవర్తించాడు.

లంచం అడిగిన టౌన్ ప్లానింగ్ అధికారి

By

Published : Jun 29, 2019, 3:49 PM IST

బాధిత మహిళ ...

కృష్ణాజిల్లాకు చెందిన జాన్ వజ్రం అనే మహిళ గత 20 ఏళ్లుగా నందిగామలో నివాసముంటున్నారు. ఉన్నట్టుండి టౌన్ ప్లానింగ్ అధికారి రాబర్ట్ వచ్చి ఇంటికి ప్లానింగ్​ అర్హత లేదని.. సాయంత్రంలోగా 50 వేలు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎదురుతిరిగిన జాన్ వజ్రంపై తీవ్ర పదజాలంతో దూషించారు. ఆమెపై అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు మహిళ పోలీసులను ఆశ్రయించారు. తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details