వెంకన్న సాక్షిగా మోదీ మోసం చేశారు - బొప్పరాజు
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రనికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహించారు. ఏపీజేఏసీ అమరావతి చంద్రబాబు దీక్షకు సంపూర్ణ మద్దతిస్తుందని తెలిపారు.
వెంకన్న సాక్షిగా మోదీ మోసం చేశారు - బొప్పరాజు