Krishna District Gannavaram MLA Vamshi: కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ అనుచరులు వీరంగం సృష్టించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై మద్యం మత్తులో బాణాసంచా కాల్చారు. వాహనదారులతో వాగ్వాదానికి దిగారు. సుమారు గంటకు పైగా హైవేపై వాహనాలను నిలిపేశారు. ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఎంతసేపు ఆగాలని అడిగిన కొందరిపై వంశీ అనుచరులు దాడి చేసేందుకు యత్నించారు. ఇంత జరిగినా పోలీసులు దరిదాపుల్లో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.
MLA Vamshi: ఎమ్మెల్యే వంశీ మోహన్ పుట్టిన రోజు వేడుకలు.. రోడ్డుపై అనుచరుల హల్చల్ - ఎమ్మెల్యే వంశీ మోహన్ పుట్టిన రోజు వేడుకలు
MLA Vamshi followers: కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వంశీ మోహన్ అనుచరులు వీరంగం సృష్టించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా.. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై మద్యం మత్తులో హంగామా చేశారు. వాహనదారులతో వాగ్వాదానికి దిగారు. సుమారు గంటకు పైగా హైవేపై వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు.

ఎమ్మెల్యే వంశీ మోహన్ పుట్టిన రోజు వేడుకలు
ఎమ్మెల్యే వంశీ మోహన్ పుట్టిన రోజు వేడుకలు
Last Updated : Oct 22, 2022, 1:06 PM IST