కృష్ణా జిల్లా పెదపులిపాక పరిధిలోని ముంపు కాలనీల్లో ఎమ్మెల్యే పార్థసారధి పర్యటించారు. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి సకల సౌకర్యాలను అందిస్తున్నట్లు తెలిపారు. వరదల వల్ల జరిగిన పంట నష్టం, ఆస్తి నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారని, బాధితులకు త్వరలో తగిన సాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు.
వరద బాధితులకు త్వరలోనే సాయం: ఎమ్మెల్యే పార్ధసారధి - పెదపులిపాక
కృష్ణా జిల్లా పెదపులిపాక ముంపు ప్రాంతాల్లో పర్యటించారు ఎమ్మెల్యే పార్ధసారధి. బాధితులకు త్వరలో తగిన సాయం అందిస్తామని ప్రకటించారు.
వరదనీటిలో మునిగిన కాలనీలను పరిశీలించిన ఎమ్మెల్యే