ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజల సమస్యలపై.. తూర్పు ఎమ్మెల్యే దృష్టి - visit

నిరంతరం ప్రజల సమస్యలు తీర్చే పనిలో నిమగ్నమయ్యారు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు. నగరంలోని 10, 11 డివిజన్‌లను ఆయన సందర్శించారు. సమస్యలు తెలుసుకుని.. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

mla-gaddhe-visit-villages

By

Published : Jul 18, 2019, 10:15 AM IST

ప్రజల సమస్యలపై తూర్పు ఎమ్మెల్యే దృష్టి

విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు నిరంతరం ప్రజల సమస్యలను పరిష్కరించటంలో నిమగ్నమవుతారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. ఉదయం వాకింగ్ చేస్తూ నగరంలోని 10, 11 డివిజన్‌లలో గల సమస్యలను నడక సంఘాల వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులను ప్రజల వద్దకే పిలిపించి సమస్యలపై చర్చించారు. స్థానికంగా నెలకొన్న శానిటరీ, వీధి దీపాలు, మురుగునీటి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details