విలేకర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళతా: మంత్రి పేర్ని నాని - problems
విలేకర్ల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడతానని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆర్థిక క్రమశిక్షణతో ముందుకెళ్తున్నామన్న మంత్రి... ఆర్టీసీ విలీనం త్వరలోనే జరుగుతుందని చెప్పారు.
minister-perni-nani
విలేకర్ల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడతామని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. విలేకరులకు ఇళ్ల స్థలాల అంశంపై దృష్టి పెడతామని తెలిపారు. ఆర్టీసీ విలీనం త్వరలోనే జరుగుతుందని చెప్పారు. అధ్యయన కమిటీతో ఇవాళ చర్చించనున్నట్లు పేర్కొన్నారు. కమిటీ ఇచ్చే నివేదికపై సీఎంతో చర్చిస్తామని చెప్పారు.