ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 7, 2019, 8:39 PM IST

ETV Bharat / state

ఆర్టీసీని రక్షించేందుకు ఛార్జీల పెంపు: మంత్రి పేర్ని నాని

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల ఛార్జీలను ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం ఆర్టీసీ 6735 కోట్లు  అప్పు ఉందని రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆర్టీసీకి ప్రతి సంవత్సరం రూ.1200 కోట్లు రూపాయల నష్టం వస్తుందని, ఇలానే నడిపితే ఆర్టీసీ దివాళా తీసే పరిస్థితి ఉందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. పెరిగిన ధరలను ఎప్పటినుంచి అమలు చేయాలనేది త్వరలో నిర్ణయం తీసుకుంటామంటున్న మంత్రి పేర్ని నానితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

Minister perni nani on rtc charges hike
ఆర్టీసీని రక్షించేందుకు ఛార్జీల పెంపు : మంత్రి పేర్ని నాని

మంత్రి పేర్ని నానితో ఈటీవీ భారత్ ముఖాముఖి

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details