ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రొక్లైన్ నడిపి సందడి చేసిన.. మంత్రి కొడాలి నాని

గుడివాడ మండలంలో ఇసుక నిల్వ కేంద్రాన్ని మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. కాసేపు ప్రొక్లైన్ నడిపి సందడి చేశారు.

By

Published : Nov 16, 2019, 5:53 PM IST

ప్రొక్లైన్ నడిపి సందడి చేసిన.. మంత్రి కొడాలి నాని

ప్రొక్లైన్ నడిపి సందడి చేసిన.. మంత్రి కొడాలి నాని

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రొక్లైన్ నడుపి... కాసేపు సందడి చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం మల్లయ్యపాలెంలో ఇసుక నిల్వ కేంద్రాన్ని ప్రారంభించడానికి మంత్రి వచ్చారు. కాసేపు ప్రొక్లైన్ నడిపి ట్రాక్టర్​లో ఇసుక నింపారు. అక్కడున్న కార్యకర్తలు, ప్రజలను ఉత్సాహపరిచారు.

ABOUT THE AUTHOR

...view details