ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ కేంద్రానికి 50 ఆక్సిజన్ సిలిండర్లు అందజేసిన మంత్రి కొడాలి నాని - minister kodali nani donated oxygen cylinders latest news

కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని కొవిడ్ కేంద్రానికి.. మంత్రి కొడాలి నాని 50 ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు.

కొవిడ్ కేంద్రానికి 50 ఆక్సిజన్ సిలిండర్లు అందజేసిన మంత్రి కొడాలి నాని
కొవిడ్ కేంద్రానికి 50 ఆక్సిజన్ సిలిండర్లు అందజేసిన మంత్రి కొడాలి నాని

By

Published : May 21, 2021, 3:43 PM IST

Updated : May 22, 2021, 9:43 AM IST

కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని కొవిడ్ కేంద్రానికి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని 50 ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు. మంత్రి పెద్ద మనసుతో సమకూర్చిన 7క్యూబిక్ ఆక్సిజన్ సిలిండర్లు కొవిడ్ కేంద్రంలోని, వైరస్ బాధితుల ఆరోగ్య సంరక్షణకు ఎంతో ఉపయోగపడతాయని సూపరింటెండెంట్ ఇందిరా దేవి అన్నారు. కరోనా బాధితుల పరిస్థితి విషమంచకుండా కొవిడ్ కేంద్రానికి వస్తున్న వైరస్ బాధితులను, సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు పంపిస్తున్నట్లు ఇందిరా దేవి తెలిపారు.

Last Updated : May 22, 2021, 9:43 AM IST

ABOUT THE AUTHOR

...view details