డాక్టర్ సుధాకర్‌తో మాట్లాడానని నిరూపిస్తే తాను దేనికైనా సిద్ధమని... తనపై వస్తున్న ఆరోపణలు నిరూపించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ సవాల్ విసిరారు. ఘటనను మేనేజ్ చేసేందుకు రంగంలోకి దిగానని తెదేపా నేత వర్ల రామయ్య అనడం విడ్డూరంగా ఉందన్నారు. సుధాకర్‌ను అడ్డుపెట్టుకుని దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
నాపై వస్తున్న ఆరోపణలు రుజువు చేయండి: ఆదిమూలపు సురేశ్ - తెదేపా నేత వర్ల రామయ్యపై ఆదిమూలపు సురేశ్ ఫైర్
డాక్టర్ సుధాకర్‌తో మాట్లాడానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని... తనపై వస్తున్న ఆరోపణలను నిరూపించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెదేపా నేత వర్ల రామయ్యకు సవాల్ విసిరారు.
వర్ల రామయ్యపై మండిపడ్డ మంత్రి ఆదిమూలపు సురేశ్